
ు ఎటువంటి వారైనా కాపులే లేదా ముదిరాజ్ కులస్తులు. ఉదాహరణకి కే కేశవరావు, ధర్మపురి శ్రీనివాస్, వీ. హనుమంత రావు, పొన్నాడ లక్ష్మయ్య. ఇంక కోస్తా జిల్లాలలో కృష్ణ, గుంటూరు తప్ప మిగిలిన జిల్లాలలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఇంక తెలంగాణా లో వెలమలు తక్కువ. రెడ్లు ఎక్కువ. ఈ అల్లం నారాయణ(పెరికే కులస్తుడు), ఘంటా చక్రపాణి(పంబల కులస్తుడు), కేసీఆర్ (వెలమ), కోదండ రాం (రెడ్డి పేరుని మాత్రమె త్యాగం చేసిన మహానుభావుడు), aనాగం (రెడ్డి). వీళ్ళందరికీ కాపులు ఏకమైతే తమ ఆధిపత్యాన్ని కోల్పోతామనే భయం. అందుకే వారిని సంఘటితం కాకుండా వీళ్లు చాలా పాటు పడుతున్నారు. ఒక వేళ కాపులు, బలిజ, ముదిరాజ్, ఇంటి, ఒంటరి, తూర్పు కాపు అనే ఈ కులస్తులు ఒక్కటైతే తమ బతుకు బస్ స్టాండ్ అని తెలుసు. అందుచేత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలని బాన్ చేయిస్తే లేదా అడ్డుకోగాలిగితే కాపులమీద విజయం సాధించినట్లే నని వీరి భ్రమ. ఈ విధమైన కుట్రలు మన వెలమ దొరగారికి, నాగం గారికి కొత్తవి కాదు కదా. వీళ్లకి వంత పాడడానికి అల్లం లాంటి తబలా వాయిద్యగాల్లు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అందుచేత ప్రియమైన కాపు కులస్తులారా వీరి కుట్రల్ని తిప్పికొట్టండి.