మన తెలంగాణా వాదులు ఒక విచిత్రమైన కనీ, వినీ ఎరగని వాదన ఒకటి చేస్తూ ఉంటారు. అది తెలంగాణా లో కుల పిచ్చి ఆంధ్రాలో లాగా లేదు. మేము, మా నాయకులు పరిశుద్దులం అంటూ. అది వింటే నాకు పగలబడి నవీ ఓరి సన్నాసుల్లారా ఈ విధంగా చెప్పడానికి మీకు సిగ్గూ, శరం అనేవి ఉన్నాయా ఉంటె ఇలా మాట్లాడరు కదా!
కులగజ్జి లేదా కులాభిమానం అభిమానం భారత దేశం అంతటా ఉన్న జాడ్యం. బిహార్, యూపీ, ఎంపీ, బెంగాల్, ఒరిస్సా, తెలంగాణా లోని కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా దీనికి అతీతం కాదు అన్ని ప్రాంతాల లోనూ కుల పిచ్చి ఉంది. కుల పిచ్చి లేదన్నప్పుడు, దళితులు తెలంగాణా ప్రాంతం వారైన మంద కృష్ణ మాదిగ ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? కోదండరామ రెడ్డి తన పేరు చివరన రెడ్డి తొలగించుకొన్నాడు అంటారు కానీ అతని రికార్డులు అదే యూనివర్సిటీ రికార్డులు చెక్ చేస్తే రెడ్డి అనే పేరుని తొలగించుకోలేదని అర్థమవుతుంది. రెడ్డి అనే పేరుతొ తనని పిలవ వద్దని ఊళ్లో వాళ్లకి చెబుతాడు. అంతే.
ఇంక ఈ గౌడ్, యాదవ్ అనే పేర్లు మీకు సీమాన్ద్రా ప్రాంతం లో పెట్టుకోరు. ఈ గౌడ్, యాదవ్, ముదిరాజ్, శర్మ, శాస్త్రి, యానాది, రెడ్డి, మాదిగ, పేర్లు తెలంగాణా నాయకులు ఎందుకు పెట్టుకొంటున్నారు. అవేమైనా రాముడు, కృష్ణుడు లాంటి పేర్లా? అవి కులాల కి సంకేతాలు కావా? పైగా ఆ మాట అడిగితె దాట వెత బాట పడతారు. ఏతా వాతా తేలేదేమిటంటె కుల పిచ్చి లేదు అని డబ్బా కొట్టుకొనే తెలంగాణాలో కుల పిచ్చి ఎంత నర నరాల్లో జీర్ణించుకొని పోయిందో అర్థం కావడం లేదా? అందుచెత ఎవడైనా తెలంగానాలొ కులపిచ్చిలేదు అని కూస్తే, ఒక్కటి పీకి ఇవన్నీ ఏమిట్రా అని చొక్క పట్టుకొని అడిగి మల్లీ రెండు తగిలించండి.

కారంచేడు లక్శింపురం లాంటి సంఘటనలు (ఊచకోతలు) ఆంధ్రలోనే ఎందుకు జరిగాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెబితే విని తరించగలము.
ReplyDeleteఆంద్ర లో దళితుల ఉచకోతకు కులమే కాని తెలంగాణా లో నక్సలిజం వలన , తెలంగాణా భూపోరాటం వలన పెత్తందారులు ఈ సాహసం చెయ్యలేక పోయారు . ఆంద్ర లో దళితుల చైతన్యం అడ్డు కట్ట వేయటానికి భూస్వాములు ఈ ద్రోహానికి పాల్పడుతూ ఉంటారు .
Deleteకుల గజ్జి లేదు అని చెప్పటానికి కారణం తెలంగాణా . తెలంగాణా లో దొరల పెత్తనంలో దళితులు ,గిరిజనులు ఎలా బతుకుతారు అని ప్రశ్న వేసినప్పుడు కొంతమంది ఈ గజ్జి మాకు లేదు అంటారు . కులం లేనిది ఎక్కడ ? చివరకు స్మశానం లో కుడా కులం ఉంది . దళితులు పెట్టిన వినాయక విగ్రహం నిమజ్జనానికి వెళ్ళాలి అన్న ఈ సమాజానికి కులం అడ్డు వస్తుంది . పార్వతి - పరమేశ్వర పుత్రుడు కాస్త దళిత పుత్రుడు అవుతాడు ! కులం మనిషి పుట్టినప్పటినుండి చచ్చిన తరువాత కుడా
ReplyDeleteఉంటుంది
ReplyDeleteనేను కారంచేడు లేదా లక్షిం పురం లలో జరిగిన ఊచ కోత కులాల కారణంగా జరగలేదని చెప్పలేదే. కానీ మన తెలంగాణా సోడురులు చెప్పే అబద్ధాలు బుడి, బుడి దీర్ఘాల మీదా నవ్వు వచ్చి మాకు కులాల పట్టింపు లేదు అంటేనే నవ్వు వస్తుంది. ఒక గౌడ్ గారు తన కూతురిని ఒక యాదవ్ లేదా మాదిగ వాణి కొడుకుకు ఇవ్వడు. అలాగే ఒక రెడ్డి గారు ఒక వెలమ దొర కూతురుని తన ఇంటి కోడలుని చేసుకోదు. దానినే కుల పిచ్చి అంటారు అని చెప్పేది.
ReplyDeletenaxalite vudyamama balapadentavaraku Telanganaloa varga paramgaa, kulaparamgaakuuda ghoaramaina paristhitulu. aneaka gramaalloa kindikulaala vaallu tella cokkalu, dustulu vesukoaradu. dorala (redla) illa mundu ceppulu vesukuni tiragaraadu. uttara telanganaloa vetti caakirikuuda vundeadi. 1979-80 tarvaata paristhitulu maaraayi. bhuusvaamulu, vaalla cuttaalanta praanabhayamtoa patnaalaku vaccipaddaaru. kaani akkada vyapaaraalu, real estate vagaira modalu petti aarthikamga baaga labhapaddaru. kaani graama praantaalloa kindikulaala, vargaala vaallaku aatmagauravamtoa batakagala paristhitulaku pradhaana kaaranam uttara telangaanaloa naxalite vudyamame anadam atisayoakti kaadanea bhaavistaanu. telangaanaaloa kuuda pettubadidaarri sambandhaalu (graameena praantaalloakuuda) baagaa vyaapincinappudu ikkadakuuda aandhraloaloa kulagharshanalu talettavacceamokuuda. ippudaitea avi vargagharshanalloa submerge ayivunnaayi.
ReplyDelete